పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ వినతి

'ప్రజలపై ధరల భారం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్‌పై మేం పన్నులు తగ్గించాం. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు చమురుపై తమ పన్నులను తగ్గించలేదు. ఇప్పటికైనా వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. హార్ముజ్ జలసంధిని దాటిన భారత నౌకలు, ఎల్పీజీ కనెక్షన్లపై ప్రభుత్వం ఏం చెప్పింది?

  2. ‘బిడ్డా నిన్ను చంపిన నీ బాయ్‌ఫ్రెండ్‌ను క్షమించాను..’’ అంటూ చనిపోయిన కుమార్తెకు తల్లి లేఖ

  3. 1857లో సముద్రంలో మునిగిన బంగారం నౌక: సుమారు 150 ఏళ్ల తర్వాత దానిని కనుగొన్న వ్యక్తి ఎందుకు జైలుపాలయ్యారు?

  4. భారత్‌లో గ్యాస్ వినియోగం ఏ స్థాయిలో పెరిగింది, ప్రస్తుత నిల్వలు ఎన్నిరోజులొస్తాయి?

  5. ‘మొదట బెదిరించారు, ఇప్పుడు బతిమలాడుతున్నారు’... రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు విషయంలో అమెరికాపై ఇరాన్ విమర్శలు

  6. ఖార్గ్ ఐలాండ్‌: జింకల సంతానోత్పత్తికి అనుకూలంగా భావించే 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ చిన్న దీవిని ఇరాన్ జీవనాధారం అని ఎందుకంటారు?

  7. ఇరాన్ యుద్ధం ఆంధ్ర రొయ్యల రైతుల జేబుకు చిల్లు పెడుతోందా?

  8. బావి నుంచి బంక్ వరకు పెట్రోల్ ప్రయాణం

  9. తమిళనాడు: అభయారణ్యాలలో దూసుకువచ్చే రైళ్ల నుంచి ఏనుగులను ఎలా కాపాడుతున్నారంటే...

  10. 135 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిన గిటారు, ఏమిటి దీని ప్రత్యేకత?

  11. ‘‘నెలసరి సెలవులు మహిళల పురోగతికి ఆటంకం’’- సుప్రీం కోర్టు

  12. ఇరాన్‌ : నిప్పులు చిమ్మే యుద్ధం వెనుక ‘నీరే’ అసలైన ఆయుధంగా మారిందా?

  13. అమెరికా టార్పెడో దాడిలో మరణించిన 84 మంది ఇరాన్ నావికుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు

  14. కావ్యమారన్‌: పాకిస్తానీ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడంపై ట్రోలింగ్, ఏమిటీ వివాదం?

  15. ఇరాక్‌లో కూలిన అమెరికా యుద్ధవిమానం, ఇది ఇరాన్ మద్దతున్న సంస్థ పనేనా?

  16. ఇరాన్: భవనంపై పడిన పేలని బాంబుని ఎలా తీశారంటే..

  17. కరెంటు పొయ్యి నుంచి ఓవెన్ వరకు.. గ్యాస్ లేకపోయినా వంట చేసుకోవడానికి 12 ప్రత్యామ్నాయ మార్గాలు

  18. బీబీసీ అధ్యయనం: ప్రతి నలుగురు భారతీయ యువతుల్లో ఒకరు క్రీడలను కెరీర్ ఆప్షన్‌గా చూస్తున్నారు

  19. చైనా పెట్టుబడులకు భారత్ అనుమతి, 6 ఏళ్ల తరువాత ఇండియా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?

  20. ఇరాన్ యుద్ధం: ఏ దేశాలకు లాభం, ఏ దేశాలకు నష్టం?