పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ వినతి

'ప్రజలపై ధరల భారం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్‌పై మేం పన్నులు తగ్గించాం. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు చమురుపై తమ పన్నులను తగ్గించలేదు. ఇప్పటికైనా వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. తొలి రౌండ్‌లో వెనుకబడిన స్టాలిన్

    స్టాలిన్

    ఫొటో సోర్స్, FACEBOOK

    తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తొలిరౌండ్ ముగిసే సరికి 886 ఓట్లతో వెనుకపడ్డారు. ఆయన కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు తొలి రౌండ్‌ ముగిసేసరికి 4130 ఓట్లు లభించాయి.

  2. 'బ్రిజ్ భూషణ్ ఇలాకాలో పోటీలా? ఆరుగురు బాధితుల్లో నేనూ ఒకరిని' : రెజ్లర్ వినేశ్ ఫొగాట్

  3. అక్రమ మద్యం దుకాణంపై దాడి చేసి, ధ్వంసం చేసిన మహిళలు

  4. 'తనతో పుట్టిన కవల సోదరి.. సవతి సోదరి అని తెలిసినప్పుడు..'

  5. వేసవిలో ఏసీలు పేలిపోవడానికి కారణాలేంటి, పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  6. ప్రేమ, అబద్ధాలు, దెయ్యాలు: భారతీయులు విపరీతంగా చూస్తోన్న ఈ 2 నిమిషాల 'మైక్రో డ్రామా'ల కథేంటి?

  7. చెన్నై: మెరీనా బీచ్‌కు ఆ పేరెలా వచ్చింది?

  8. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ఎలా మారుస్తాయి? - 7 కీలకాంశాలు

  9. ఎండాకాలంలో వండిన ఎంతసేపటికి ఆహారం పాడవుతుంది? ఫుడ్ పాయిజన్‌గా ఎప్పుడు మారుతుంది?

  10. ఏపీ: జీతాలు పెంచాలంటూ కార్మికుల సమ్మె, ఆంధ్ర పేపర్‌ మిల్లును మూసేసిన యాజమాన్యం

  11. అది పాత పెంకుటిల్లు కాదు.. పెంపుడు జంతువులకు ఆధునిక వైద్యశాల

  12. పశ్చిమ బెంగాల్: పోలింగ్ తర్వాత కూడా రాజకీయాలు ఎందుకు ఉద్రిక్తంగా ఉన్నాయి?

  13. పేలని అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు ఇరాన్‌కు వరంగా మారాయా?

  14. పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?

  15. దాదాపు అందరి ఫోన్లలో ఒకేసారి 'అలర్ట్' మెసేజ్ ఎందుకొచ్చింది? అసలు విషయమేంటి?

  16. ఇరాన్‌తో అమెరికా యుద్ధం ముగిసిందా? ట్రంప్ లేఖలో ఏముంది, 60 రోజుల నిబంధన ఏమిటి

  17. ‘ఏఐ’తో ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ, ఈ మోసం ఎలా బయటపడింది?

  18. ఈవీఎంలో ఏం ఉంది? పార్టీలకు, ప్రజలకు అంతుచిక్కని పశ్చిమబెంగాల్ ఎన్నికలు

  19. అద్దె ఇల్లు, సొంతిల్లు.. జనాభా లెక్కల్లో ఏది చెప్పాలి?

  20. స్పృహ కోల్పోయిన లేడీ డ్రైవర్.. తర్వాత ఏమైంది?