అనకాపల్లి పుష్ప: ‘ఔను. కాబోయే భర్త గొంతు కోశా.. ఎందుకంటే..’

కాబోయే భర్త గొంతు కోసిన కేసులో నిందితురాలైన యువతి పుష్పని బుచ్చెయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘నిన్న బండిపై నుండి పడ్డామని చెప్పిన పుష్ప ఈరోజు నేరం అంగీకరించింది. కాబోయే భర్త రామునాయుడు గొంతును తానే కోసినట్లు ఒప్పుకుంది’’ అని బుచ్చయ్యపేట పీఎస్ ఎస్ఐ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. ‘‘ఇరాన్‌లో ప్రతి బ్రిడ్జ్‌ను, పవర్ స్టేషన్‌ను పేల్చేస్తాం’’ అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ కాల్పుల విరమణను ఎందుకు పొడిగించారు?

  2. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి

  3. పహల్గాం దాడి: ఏడాది గడిచినా ఆ బాధ వీడటం లేదు.. బాధితులు ఏం చెబుతున్నారు?

  4. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి డిస్మిస్‌, అసలేం జరిగింది, ఎవరేమన్నారు?

  5. హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?

  6. నందిగ్రామ్‌: ‘ఇక్కడ తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అనే ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  7. తమిళనాడు ఎన్నికలు 2026: ద్రవిడ కోటలో విజయ్ 'ఎంట్రీ'.. ఈ పోరులో గెలుపెవరిది?

  8. వెస్ట్ బెంగాల్‌లో ఫిష్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యర్థులు చేపలను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారెందుకు?

  9. భారత్‌లో ఎంత బంగారం ఉందో తెలుసా?

  10. హార్ముజ్‌ను తెరవడానికి 3 మార్గాలున్నా, ట్రంప్ దిగ్బంధనాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

  11. టాయిలెట్లను లోపల ఉన్నవారి కాళ్లు కనిపించేలా ఎందుకు నిర్మిస్తారు? ఈ ఆలోచన వెనక ఉన్న ఆర్కిటెక్ట్ ఎవరు?

  12. రూ.20 నోటు వెనక ఉన్న చిత్రం చరిత్రేమిటో తెలుసా?

  13. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో అమెరికా, చైనాలను భారత్ దాటుతుందా?

  14. ట్రంప్ ప్రకటనలు : ముసురుకుంటున్న ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్ ’ అనుమానాలు

  15. ఇరాన్,లెబనాన్: కాల్పుల విరమణ చరిత్రను మలుపు తిప్పుతుందా?

  16. పాకిస్తాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయా?

  17. "పౌర్ణమి వచ్చిందంటే భయమేస్తోంది", అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలోని స్థానికుల సమస్యలేంటి?

  18. భారత జెండాతో ఉన్న నౌకలపై ఇరాన్ కాల్పులు, అసలేం జరిగిందని ట్రంప్‌కు ప్రశ్న.. ఆయన ఏమన్నారు?

  19. టైటానిక్ నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళ లైఫ్ జాకెట్ ఎంత ధర పలికిందంటే..

  20. హార్ముజ్ జలసంధి: తాత్కాలికంగా తెరిచి, నౌకలపై కాల్పులు జరిపి, మళ్లీ మూసేసి, ఈ జల సంధిలో అసలేం జరుగుతోంది?