You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అనకాపల్లి పుష్ప: ‘ఔను. కాబోయే భర్త గొంతు కోశా.. ఎందుకంటే..’

కాబోయే భర్త గొంతు కోసిన కేసులో నిందితురాలైన యువతి పుష్పని బుచ్చెయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘నిన్న బండిపై నుండి పడ్డామని చెప్పిన పుష్ప ఈరోజు నేరం అంగీకరించింది. కాబోయే భర్త రామునాయుడు గొంతును తానే కోసినట్లు ఒప్పుకుంది’’ అని బుచ్చయ్యపేట పీఎస్ ఎస్ఐ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. వెనెజ్వెలా: 920కి పెరిగిన మృతుల సంఖ్య, బిడ్డను రక్షించి తల్లి మృతి, శిథిలాల నుంచి బయటపడ్డ ముగ్గురు చిన్నారులు

  2. ఇండియాపై ఐర్లాండ్ గెలుపు: వైభవ్‌కు చోటు లేకపోవడంపై ఎవరేం చెప్పారు?

  3. హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన 11వేలమందికిపైగా నావికులు, వీరి సురక్షిత తరలింపు ఎందుకు నిలిచిపోయింది?

  4. అయోధ్య కానుకల దొంగతనం కేసు: అదుపులో 8 మంది, వారు గుడిలో ఏం చేసేవారంటే..

  5. ‘లివింగ్ పాట్రిస్ లుముంబా’?: DR కాంగో మ్యాచ్ ఉంటే చాలు ఆయన స్టేడియంలో విగ్రహంగా మారిపోతారు...

  6. ‘వాన పడుతోందని బోగి తలుపు మూసిన యువకుడిని కదులుతున్న రైలులో హత్య చేశారు’

  7. వైభవ్ సూర్యవంశీ: ‘ఈత కొలనులో పైపుల్లా అతని చేతులు సులువుగా తిరుగుతాయి’

  8. ప్రాంతీయ పార్టీల చీలికలు: ఇక బీజేపీ టీడీపీపై ఆధారపడాల్సిన పనిలేదా?

  9. మీ పాస్‌పోర్ట్ మీరు ‘భారత పౌరులు’ అని ధ్రువీకరించడానికి సరిపోదా? విదేశాంగ శాఖ ఏం చెప్పింది...

  10. ఐదోసారి: శంకుస్థాపనల్లోనే కడప స్టీల్‌ ప్లాంట్‌, పేర్లు మార్చుతూ, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేశారంటే...

  11. తన హిందూ ఐడెంటిటీ గురించి జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి చేసిన వ్యాఖ్యలపై చర్చ ఏమిటి? ఎందుకు?

  12. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌పై 'భూ కుంభకోణం' ఆరోపణలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య 'పొలిటికల్ హీట్', అసలు వివాదం ఏమిటి?

  13. ‘మా నాన్న సమాధిని తవ్వి బంగారపు గొలుసు ఎత్తుకెళ్లి పంచుకున్నది మాకు బాగా తెలిసినవాళ్లే’-కోయంబత్తూరులో ఓ కుటుంబం ఆవేదన ఇది...

  14. ‘నేనుండగా ఇరాన్‌ను అణ్వాయుధం తయారు చేయనివ్వను’ అని పదే పదే చెప్పే నెతన్యాహును ఒప్పందం తర్వాత ‘వర్రీ’కి గురి చేసే ఐదు అంశాలు ఇవే..

  15. మహారాష్ట్ర: 'కాబోయే భర్తను లోయలో తోసేసి హత్య' చేశారన్న ఆరోపణలతో యువతి, ఆమె ప్రియుడి అరెస్ట్.. అసలేం జరిగింది?

  16. ఇరాన్ చమురు విషయంలో, అమెరికా రాయితీతో భారత్‌కు లాభమా?

  17. రోజుకు 108 ఆర్థిక నేరాలు.. 'దేశంలోనే తెలంగాణ టాప్'

  18. 'యుద్ధం లేకపోతే ఎప్పటికీ సరోగేట్ తల్లిని అయ్యేదాన్ని కాదు', చైనా జంట బిడ్డను మోస్తున్న యుక్రెయిన్ మహిళ ఏమన్నారంటే..

  19. 28 ఏళ్ల మహిళపై గ్యాంగ్ రేప్, వస్తువులు జొప్పించి దారుణం.. నిర్భయ కేసును గుర్తుచేసిన ఘటన

  20. ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. మృతుల్లో 12 మంది భారతీయులు