పశ్చిమ బెంగాల్‌లో హింస: ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఎనిమిది మంది మృతి

పశ్చిమ బెంగాల్‌‌లోని బీర్భమ్ జిల్లా బగ్తుయ్ గ్రామంలో హింస చెలరేగి పలు ఇళ్లకు నిప్పు పెట్టగా ఎనిమిది మంది మృతి చెందారు. మంగళవారం సాయంత్రం వరకు కూడా అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకీ స్వాగతం

గుడ్ మార్నింగ్ ఆల్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకీ స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక అంశాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.