స్టాక్ మార్కెట్లో ఒడుదొడుకులు
నేడు భారత్ స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ వంటి రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తోంది. ఇక ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా రంగాల్లో కొనుగోలు కనిపిస్తోంది.
మరొకవైపు ఆసియా మార్కెట్లు అయిన షాంఘై, నిక్కీ, తైవాన్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. హాంగ్ సెంగ్ మాత్రం నష్టాల్లో నడుస్తోంది.