యుక్రెయిన్ యుద్ధం మధ్యలో పెళ్లి చేసుకున్న మిలటరీ జంట
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సమీపంలో ఒక చెక్ పాయింట్ వద్ద ఒక జంట మిలటరీ స్టైల్‌లో పెళ్లి చేసుకుంది.
ఈ ఇద్దరూ సివిల్ డిఫెన్స్ వలంటీర్లు. మిలటరీ చెక్ పాయింట్ దగ్గర పనిచేస్తున్నారు.
కీయెవ్ మేయర్ కూడా ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.