విక్టరీ డే పరేడ్ వాయిదా, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మే 9న నిర్వహించాలనుకున్న విక్టరీ డే పరేడ్‌ను వాయిదావేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
గ్రేట్ పేట్రియాటిక్ యుద్ధంలో యూఎస్ఎస్ఆర్ విజయానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ పరేడ్ నిర్వహించాలని రష్యా నిర్ణయించింది. కానీ, కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా దాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
