ప్రపంచవ్యాప్తంగా 18,72,073 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో 9,352.. తెలంగాణలో 592.. ఏపీలో 439
* ప్రపంచవ్యాప్తంగా సోమవారం రాత్రి 10 గంటల సరికి 18,72,073 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,16,098 మంది ఈ వైరస్ బారినపడి మరణించారు.
* భారత్‌లో 9,352 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 324 మంది మరణించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య 439కి పెరిగింది. ఏడుగురు మరణించారు.
* తెలంగాణలో సోమవారం ఒక్క రోజే 61 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 592కి, మృతుల సంఖ్య 17కి పెరిగింది.