తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్,
ఓట్ల లెక్కింపు మొదలైంది.
మిజోరం ఓట్ల లెక్కింపును డిసెంబరు 4న
చేపడతామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలకు
నవంబర్ 30న పోలింగ్ జరగగా, మధ్యప్రదేశ్‌లో 230 నియోజకవర్గాలకు నవంబర్ 17న, ఛత్తీస్‌గఢ్‌లోని
90 నియోజకవర్గాలకు నవంబర్ 7న,రాజస్థాన్‌లో
200 నియోజకవర్గాలకునవంబర్ 23న,మిజోరంలో 40 నియోజకవర్గాలకు నవంబర్ 7న పోలింగ్
జరిగింది.
ఈ రాష్ట్రాలన్నింటిలోనూ మిజోరం మినహా మిగిలిన వాటికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది.
ఇక పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే
తెలంగాణలో పోలింగ్ శాతం - 71.34 ( 2018లొ 73.74) రాజస్థాన్‌లో పోలింగ్ శాతం 74.13 (
2018 లో- 74.72), మధ్యప్రదేశ్‌లో మధ్యప్రదేశ్
పోలింగ్ శాతం -76.22 (2018లో- 75.63 ), ఛత్తీస్‌గఢ్
లో పోలింగ్ శాతం -76.31 ( 2018లో - 76.88) మిజోరంలో పోలింగ్ శాతం
-78.40 ( 2018 లో -81.61) గా నమోదైంది.