ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్‌ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్‌కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

లైవ్ కవరేజీ

  1. వైభవ్ సూర్యవంశీ: భారత జట్టులో ఎంట్రీకి ఈ టీనేజర్‌కు లైన్‌ క్లియర్ అయినట్టేనా?

  2. 'చిన్నస్వామి స్టేడియంలో ఆ 11 సీట్లు శాశ్వతంగా ఖాళీగా ఉంచుతాం' అని ఆర్సీబీ ఎందుకు అన్నది?

  3. బాలెన్ షా: కర్ణాటకలో చదివిన ఈ ర్యాపర్.. నేపాల్ ప్రధాని దాకా ఎలా ఎదిగారు?

  4. సుయోధన మూవీ రివ్యూ: ప్రియదర్శి సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?

  5. లాక్‌డౌన్ ఉండదు.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ.10 తగ్గిస్తున్నాం - కేంద్రం

  6. శ్రీ రామనవమి: భద్రాచల రాముడి పేరు, గోత్రం మార్చేశారా? దేవుడికీ గోత్రం ఉంటుందా?

  7. రాజ్‌గురు: భగత్‌సింగ్, సుఖ్‌దేవ్‌లతో కలిసి ఉరికంబం ఎక్కిన ఈ విప్లవకారుడి కథ తెలుసా?

  8. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత నిజమా? అందరూ జాగ్రత్తపడాలా..

  9. ‘‘రాత్రి పడుకున్నప్పుడు పాములు మా పక్కనే తిరుగుతుంటాయి, కానీ ఏమీ చేయలేం’’

  10. బ్యాండ్‌ మేళం: ప్రేమ కథా? పాత కథా?

  11. అస్సాం ఎలక్షన్స్: 40 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 9 వేల చొప్పున జమ.. ఈ ‘అరుణోదయ పథకం’పై విపక్షాల విమర్శలేమిటి?

  12. ఫ్రూటేరియనిజం: ఏమిటీ డైట్? ఇది నిజంగానే బరువు తగ్గిస్తుందా?

  13. మార్కాపురం: ప్రైవేట్ ట్రావెల్ బస్, టిప్పర్ ఢీకొని ‘క్షణాల్లో వ్యాపించిన మంటలు’.. 14 మంది మృతి

  14. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం అమెరికా, ఇరాన్‌ల యుద్ధాన్ని ఆపగలదా?

  15. డై మిథైల్ ఈథర్: దీంతో వంట చేసుకోవచ్చా? పుణె శాస్త్రవేత్తలు తయారుచేసిన ఈ ఇంధనం ఏమిటి?

  16. కారుణ్య మరణం: సుప్రీంకోర్టు అనుమతితో లైఫ్‌ సపోర్టు తొలగించిన వైద్యులు, తుదిశ్వాస విడిచిన హరీశ్ రాణా

  17. ‘తీవ్రవాద భావజాల ప్రచారం’ ఆరోపణలతో విజయవాడలో ముగ్గురు యువకులు, హైదరాబాద్‌లో ఒక మహిళ అరెస్ట్

  18. ఐపీఎల్ 19వ సీజన్‌: ఏ జట్టులో ఏయే ఆటగాళ్లు ఉన్నారు? ఏఏ మ్యాచ్‌‌లు ఎక్కడెక్కడ?

  19. నాలుగు రోజుల్లో నాలుగు రకాల ప్రకటనలు, ఇది దౌత్యమా లేక ట్రంప్ ఎత్తుగడా?

  20. క్రైస్తవ మతంలోకి మారినవారికి ఎస్సీ/ఎస్టీ అత్యాచార (నిరోధక) చట్టం కింద రక్షణ ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు