ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

దాడి జరిగిన వెంటనే నవ్ కిశోర్ దాస్‌ను హుటాహుటిన విమానంలో భువనేశ్వర్‌కు తరలించి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

లైవ్ కవరేజీ

  1. అయోధ్య, తిరుమల, శబరిమల వివాదాలు: భక్తుల కానుకలు సురక్షితమేనా?

  2. మక్కా ఒప్పందం: భారత్‌తో ఘర్షణ వస్తే పాకిస్తాన్‌కు తుర్కియే, సౌదీ అరేబియా మద్దతు ఇస్తాయా?

  3. అన్నవాహిక లేకుండా పుట్టిన బిడ్డకు రెండున్నరేళ్ల తరువాత నోటి ద్వారా ఆహారం తీసుకునేలా ఎలాంటి ఆపరేషన్ చేశారు?

  4. 'నాకు ఆరేళ్లకే పీరియడ్స్ వచ్చాయి, డాక్టర్లకు కూడా నా సమస్యేమిటో అంతుపట్టలేదు’

  5. పీజీ మెడికల్ విద్యార్థిని ప్రియాంకకు బ్రెయిన్ డెడ్ : ‘‘ఏం పాపం చేసిందని నా కుమార్తెపైకి కారు ఎక్కిస్తారు’’- తండ్రి ఆవేదన

  6. నడక ప్రాథమిక హక్కు: వాహనాలకు ఉన్న విలువ మనిషి నడకకు లేదా?

  7. జీడీ నాయుడు మూవీ రివ్యూ: ‘ఇండియన్ ఎడిసన్’ అనిపించుకున్న ‘తెలుగు’ నాయుడు హిట్లర్‌ను ఎందుకు కలిశాడు?

  8. కందుల జెస్సీ: ప్రభుత్వ పాఠశాల నుంచి శాటిలైట్ తయారీ ప్రాజెక్ట్ వరకు

  9. 'మాలో ఒకరిపై దాడి జరిగితే, ముగ్గురిపై దాడిగా పరిగణిస్తాం': పాకిస్తాన్, సౌదీ, తుర్కియేల మధ్య రక్షణ ఒప్పందం

  10. బడికి వెళ్లే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లో ఏమేం పెట్టాలి, ఎంత పెట్టాలి?

  11. గ్రీన్ బూట్: ఎవరెస్ట్ మీద 30ఏళ్లుగా పడి ఉన్న పర్వతారోహకుడి మృతదేహాన్ని తెచ్చే ప్రయత్నాలు ఏమవుతాయి, ఆయన కుటుంబం ఏమంటోంది?

  12. నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా? ఎలా తినొచ్చు, ఎవరు తినకూడదు? 8 ప్రశ్నలు - జవాబులు

  13. ‘క్లిటోరిస్ ఉంటే మగవాళ్లు ఎగతాళి చేస్తారంటూ ఎఫ్‌జీఎం చేసింది’

  14. కొరియన్ కనకరాజు రివ్యూ: కొరియన్ ఆత్మతో నవ్వులు పండాయా?

  15. రాజేశ్ ‘రియల్ హీరో’: వరదలో కొబ్బరి చెట్టుకు వేలాడుతున్న వృద్ధుడికి తన లైఫ్ జాకెట్ ఇచ్చి తాను కొట్టుకుపోయిన యువకుడి కథ

  16. ‘యూపీఐ చార్జీలు’.. పే చేసేవారు చెల్లించాలా? పేమెంట్ తీసుకునేవారా

  17. హైదరాబాద్: సైబర్ క్రైమ్స్ డీసీపీని ఎందుకు బదిలీ చేశారు? దీనిపై రాజకీయ వివాదం ఎందుకు?

  18. చనుబాలు: పుట్టగానే ఎంతమందికి అందుతున్నాయి? వాటి మీద అపోహలేంటి, నిజమేంటి?

  19. లైంగిక వేధింపుల కేసులో జర్నలిస్ట్ తరుణ్ తేజ్‌పాల్‌‌‌కు పదేళ్ల జైలుశిక్ష విధించిన బాంబే హైకోర్ట్

  20. గర్భంలో ఉండగానే శిశువుకు విజయవంతంగా ఆపరేషన్ చేసిన వైద్యులు, 3 నెలల తర్వాత తల్లికి సుఖ ప్రసవం