రాజా సింగ్‌పై పీడీ యాక్ట్... కోర్టులో హాజరు పరచకుండా నేరుగా జైలుకే తీసుకెళ్లిన పోలీసులు

రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఈసారి ఆయనను పాత కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినదే. ఆయనను పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.

లైవ్ కవరేజీ

  1. అజిత్ పవార్ మృతి: మహారాష్ట్ర రాజకీయాల్లో మార్పులొస్తాయా?

  2. హైదరాబాద్‌ను మూడు నగరాలుగా విభజించబోతున్నారా?

  3. అజిత్ పవార్: రాజకీయాల్లో 'నంబర్ 2' గానే జీవితాన్ని ముగించిన లీడర్

  4. బంగారం ధర ఇంకా ఎంత పెరుగుతుంది, ఇప్పుడు కొనడం సురక్షితమేనా?

  5. అజిత్ పవార్: విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం

  6. ఇండియా-ఈయూ: ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’తో యూరోపియన్ వైన్లు, కార్ల ధరలు తగ్గుతాయా?

  7. ఐస్ హాకీ మహిళల జట్టు : 'మీకు తగదంటే' తట్టుకుని నిలబడ్డారు, గెలిచి చూపుతున్నారు

  8. పశ్చిమ బెంగాల్లో నిపా వైరస్ కేసులు : విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ కట్టుదిట్టం చేసిన థాయ్‌లాండ్, నేపాల్

  9. చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన ఇండియా, ఈయూ : ఈ ఒప్పందం ప్రపంచానికి ఎలాంటి సందేశం ఇస్తోంది?

  10. మేడారం: న్యూజిలాండ్‌ మావోరి తెగ హాకా నృత్య ప్రదర్శన

  11. బ్యాగీ గ్రీన్ క్యాప్: డాన్ బ్రాడ్‌మన్ భారత్‌తో ఆడిన మ్యాచ్‌లో పెట్టుకున్న క్యాప్‌ వేలంలో ఎన్ని కోట్లు పలికిందంటే..

  12. అమెరికాలో మంచు తుపాను తీవ్రతను చూపించే 14 ఫోటోలు ఇవి..

  13. సునీతా విలియమ్స్‌తో బీబీసీ స్పెషల్ ఇంటర్వ్యూ: ‘‘అంతరిక్షం నుంచి చూస్తే, భూమి మీద జరిగే ఈ గొడవలు, ఘర్షణలు చిత్రంగా అనిపిస్తాయి’’

  14. అభిషేక్ శర్మ: పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఈ యువ హిట్టర్ గురించి ఏం చెబుతున్నారు, అక్కడ శర్మకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంది?

  15. భూక్యా గౌతమి: ‘చనిపోతా’ అంటూ ఈ టీచర్ భావోద్వేగ వీడియో ఎందుకు పోస్ట్ చేశారు, అసలేం జరిగింది?

  16. అలెక్స్ హోనోల్డ్: ఉత్త చేతులతో 101 అంతస్తుల భవనాన్ని గంటన్నరలో ఎక్కేసిన సాహసి

  17. పరిటాల: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో కొంతకాలం ఏడు చిన్న గ్రామాలు కలిసి ఓ స్వతంత్రదేశంగా ఏర్పడిన కథ తెలుసా?

  18. కొత్త అల్లుడికి వందల రకాల స్వీట్ల వడ్డింపు: ఇది ఆతిథ్యమా? పోటీ నిండిన ఆర్భాటమా?

  19. ఏఐ: చైనా ఈ రంగంలో అమెరికాను మించి పోతుందా?

  20. టీ20 వరల్డ్ కప్: బంగ్లాదేశ్‌‌కు మద్దతుగా భారత్ మీద పాక్ మాజీ క్రికెటర్ల విమర్శలు, నిపుణుల స్పందన ఏంటి?