రాజా సింగ్‌పై పీడీ యాక్ట్... కోర్టులో హాజరు పరచకుండా నేరుగా జైలుకే తీసుకెళ్లిన పోలీసులు

రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఈసారి ఆయనను పాత కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినదే. ఆయనను పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.

లైవ్ కవరేజీ

  1. 'ఈరోజు ఒక నాగరికత అంతానికి.. 47 ఏళ్ల సామ్రాజ్యానికి ముగింపు' అని ట్రంప్ పోస్ట్, ఏం జరగబోతోంది?

  2. కేవలం 15 నిమిషాల్లోనే ఇంటిపనికి, వంటపనికి వర్కర్.. ఆన్‌లైన్ స్టార్టప్‌ల దూకుడు వర్కర్లకు భరోసానా, భారమా?

  3. ముడి చమురు వ్యాపారం డాలర్లలోనే ఎందుకు జరుగుతుంది? డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన దేశాధినేతలకు ఏమైంది?

  4. తెలంగాణ: రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఎందుకు ఉంటున్నారు? ఐసీఎంఆర్ రిపోర్ట్‌లో ఇంకా ఏముంది?

  5. డెడ్‌లైన్ దాటితే ఇరాన్‌ను ఒక్క రోజులో తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

  6. కేరళ అసెంబ్లీ ఎన్నికలు: ‘బీజేపీ రహస్య పొత్తు’ ఎవరితో? ఈసారి ఇరాన్ యుద్ధం, మైనారిటీల ఓట్లు ప్రభావం చూపనున్నాయా?

  7. తండ్రీకొడుకుల మృతి కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష, అసలేమిటీ కేసు?

  8. కరీంనగర్: 'కోట్ల ఆస్తి, ఆడపిల్లల పెళ్లిళ్లకే ఖర్చు అయిపోతుందని చంపేసిన తండ్రి'

  9. అమెరికా - చైనా - భారత్: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం మొగ్గు ఎటువైపు?

  10. సోవియట్ యూనియన్‌ భయంతో అమెరికాలో వేల టన్నుల బంగారం దాచుకున్న యూరప్ దేశాలు.. ఇప్పుడెందుకు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాయి?

  11. హిమంత బిశ్వ శర్మ భార్యకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపణ.. అస్సాం సీఎం ఏమన్నారు?

  12. ఇరాన్‌‌లోని పర్వతాల మధ్య దాక్కున్న తమ వైమానిక అధికారిని అమెరికా ఎలా రక్షించిందంటే..

  13. ‘సోదరుడి కుమారుడి చేతిలో హత్యకు గురైన’ సౌదీ అరేబియా రాజు షా ఫైసల్ కథ

  14. మహారాష్ట్ర: అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ కేసులో ట్విస్ట్, 121 వీడియోలు స్వాధీనం.. ఫిర్యాదుదారుడే అరెస్ట్

  15. డిజిటల్ రూపాయి అంటే ఏమిటి? యూపీఐకి, దీనికి తేడా ఏంటి?

  16. 'డేరింగ్' ఆపరేషన్ చేసి ఇరాన్ బలగాల నుంచి పైలట్‌ను రక్షించామన్న ట్రంప్, తెహ్రాన్ ఏమందంటే..

  17. ‘మిసైల్ దాడిలో మా ఓడ మునిగిపోయింది.. సముద్రంలో నీరు చాలా చల్లగా, ప్రమాదకరంగా ఉన్నాయి.. బతుకుతామన్న ఆశ పోయింది.. అయినా, ఎలా బయటపడ్డామంటే..’

  18. నాసా: తొలినాటి ప్రయోగాలలో ముగ్గురి మరణం నుంచి ఆర్టెమిస్ 2 వరకు, ఈ సంస్థ లక్ష్యాలు ఎలా మారుతూ వచ్చాయి? భవిష్యత్తు ప్రణాళికలేంటి?

  19. ఇరాన్ సుప్రీం లీడర్ ఎందుకు కనిపించడం లేదు, అధికారం ఆయన చేతిలోనే ఉందా?

  20. అస్సాం ఎన్నికల గురించి తేయాకు తోటల్లో కూలీలు ఏమంటున్నారు?