రాజా సింగ్‌పై పీడీ యాక్ట్... కోర్టులో హాజరు పరచకుండా నేరుగా జైలుకే తీసుకెళ్లిన పోలీసులు

రాజా సింగ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు నిమిషాల వ్యవధిలో అరెస్టు పూర్తి చేశారు. ఈసారి ఆయనను పాత కేసులో అరెస్ట్ చేశారు. అది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి సంబంధించినదే. ఆయనను పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో రిమాండ్ పిటిషన్ వేస్తారు.

లైవ్ కవరేజీ

  1. అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?

    అమెరికా, చర్చలు, ఇరాన్

    ఫొటో సోర్స్, Getty Images

    కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ, ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు.

    నిజానికి వాన్స్ బుధవారం ఉదయం పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉందని అమెరికా మీడియా తెలిపింది. అయితే, ఆయన పర్యటన రద్దయింది, ఎందుకంటే అమెరికా ప్రతినిధి బృందం వచ్చినప్పుడు మీటింగ్ టేబుల్ వద్ద ఇరాన్ నుంచి ఎవరైనా ఉంటారా లేదా అనే ప్రశ్నకు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ వద్ద కూడా ఇప్పటివరకు సమాధానం లేదు.

    చర్చలకు ప్రతినిధులను పంపడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని ట్రంప్ మంగళవారం ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికాతో చర్చలపై ఇరాన్ అధికారుల నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు.

    ఈ నేపథ్యంలో, రెండో విడత చర్చల్లో ఇరాన్ ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    దీనికి సంబంధించిన పూర్తి కథనం ఇక్కడ చదవండి.

  2. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో నేడే పోలింగ్

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ పోలింగ్

    ఫొటో సోర్స్, Rupak De Chowdhuri/NurPhoto via Getty Images

    ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ముందు వీవీప్యాట్ యంత్రాలను తీసుకువెళ్తున్న ఎన్నికల సిబ్బంది

    పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత, తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలుండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు, తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

    బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ - బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తుండగా, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.

  3. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

  4. అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?

  5. 'గెలిచేశానని అనుకున్నాడు'.. కానీ, చివరిక్షణంలో..

  6. హార్ముజ్ జలసంధిలో టెన్షన్: మూడు కార్గో నౌకలపై ఇరాన్ దాడులు, రెండు స్వాధీనం

  7. 'నమాజ్‌‌తో ఆరోగ్య ప్రయోజనాలు’అనే వీడియోతో ట్రోలింగ్‌కు గురైన నమిత థాపర్ ఎవరు?

  8. ‘‘ఇరాన్‌లో ప్రతి బ్రిడ్జ్‌ను, పవర్ స్టేషన్‌ను పేల్చేస్తాం’’ అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ కాల్పుల విరమణను ఎందుకు పొడిగించారు?

  9. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి

  10. పహల్గాం దాడి: ఏడాది గడిచినా ఆ బాధ వీడటం లేదు.. బాధితులు ఏం చెబుతున్నారు?

  11. హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?

  12. నందిగ్రామ్‌: ‘ఇక్కడ తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అనే ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  13. తమిళనాడు ఎన్నికలు 2026: ద్రవిడ కోటలో విజయ్ 'ఎంట్రీ'.. ఈ పోరులో గెలుపెవరిది?

  14. భారత్‌లో ఎంత బంగారం ఉందో తెలుసా?

  15. హార్ముజ్‌ను తెరవడానికి 3 మార్గాలున్నా, ట్రంప్ దిగ్బంధనాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

  16. టాయిలెట్లను లోపల ఉన్నవారి కాళ్లు కనిపించేలా ఎందుకు నిర్మిస్తారు? ఈ ఆలోచన వెనక ఉన్న ఆర్కిటెక్ట్ ఎవరు?

  17. రూ.20 నోటు వెనక ఉన్న చిత్రం చరిత్రేమిటో తెలుసా?

  18. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో అమెరికా, చైనాలను భారత్ దాటుతుందా?

  19. ట్రంప్ ప్రకటనలు : ముసురుకుంటున్న ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్ ’ అనుమానాలు

  20. ఇరాన్,లెబనాన్: కాల్పుల విరమణ చరిత్రను మలుపు తిప్పుతుందా?