కేరళలో అదానీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా మత్స్యకారుల నిరసనలు

ఫొటో సోర్స్, Adaniports.com
కేరళలో నిర్మిస్తున్న అదానీ పోర్టుకు వ్యతిరేకంగా తిరువనంతపురంలో జాలర్ల నిరసనలు రెండో రోజూ జరుగుతున్నాయి.
అదానీ పోర్ట్ ప్రాజెక్ట్ వల్ల కిలోమీటర్ల కొద్దీ తీర ప్రాంతం ధ్వంసం అవుతోందని వారు ఆరోపిస్తున్నారు.
సముద్ర తీరప్రాంత కోతకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు పునరావాసం కల్పించాలంటూ జాలర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది






