దిల్లీలో తొలి మంకీపాక్స్ కేసు
ఈ కేసుతో కలుపుకుని ఇప్పటివరకు దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇంతకు ముందు గుర్తించిన మూడు కేసుల్లోని వ్యక్తులు విదేశీ ప్రయాణం చేసి వచ్చారు
లైవ్ కవరేజీ
ఆలమూరు సౌమ్య