ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్కర్

ఉపరాష్ట్రపతి పదవికి పోటీపడేందుకు తమ తరఫున జగ్‌దీప్ ధన్కర్‌ను ఎంపిక చేసినట్లు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రకటించారు. జగ్‌దీప్ ధన్కర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. బీబీసీ లైవ్ పేజీకి స్వాగతం

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.

    ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ పేజీని క్లిక్ చేయండి.

  2. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్కర్