You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

యుక్రెయిన్‌కు ఆయుధాలు పంపించడం ఆమోదనీయం కాదంటూ అమెరికాకు రష్యా హెచ్చరిక

‘యుక్రెయిన్‌కు ఆయుధాలను పంపించడం ఆమోదయోగ్యం కాదని మేం అమెరికాకు గట్టిగా చెప్పాం. ఈ తీరును మార్చుకోవాలని డిమాండ్ చేశాం’’ అని రోసియా 24 టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్‌లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ చెప్పారు.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. భారత నౌకలు హార్ముజ్ జలసంధి మీదుగా వచ్చేలా ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందా? జైశంకర్ ఏం చెప్పారు?

  2. రాయలసీమ అరటి రైతులను దెబ్బకొట్టిన ఇరాన్ యుద్ధం.. నడిసంద్రంలో కంటైనర్లు

  3. ' నెతన్యాహు బతికి ఉంటే వదిలే ప్రసక్తే లేదు' అంటూ ఇరాన్ హెచ్చరించిన తరువాత నెతన్యాహు వీడియో విడుదల

  4. 48వేల కిలో లీటర్ల కిరోసిన్ కేటాయింపు సరే, పంపిణీ ఎలా, అసలిప్పుడు కిరోసిన్ స్టవ్‌లు ఉన్నాయా?

  5. యూఏఈపై ఇరాన్ దాడులు : గల్ఫ్ దేశాలలో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది, వారేం చెబుతున్నారు?

  6. ‘డ్రగ్స్ తీసుకుని’ పోలీసులకు చిక్కిన టీడీపీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

  7. పశ్చిమ బెంగాల్‌లో ఈసారి రెండు ఫేజ్‌లలోనే పోలింగ్.. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల చుట్టూ ఉన్న వివాదాలేమిటి?

  8. పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్ 23, 29.. తమిళనాడులో ఏప్రిల్ 23, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ - కౌంటింగ్ మే 4న

  9. ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ మధ్య తేడాలేంటి? ఈ గ్యాస్ ఎలా తయారవుతుంది

  10. హార్ముజ్ జలసంధిని దాటిన భారత నౌకలు, ఎల్పీజీ కనెక్షన్లపై ప్రభుత్వం ఏం చెప్పింది?

  11. భారత్‌లో గ్యాస్ వినియోగం ఏ స్థాయిలో పెరిగింది, ప్రస్తుత నిల్వలు ఎన్నిరోజులొస్తాయి?

  12. ‘మొదట బెదిరించారు, ఇప్పుడు బతిమలాడుతున్నారు’... రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు విషయంలో అమెరికాపై ఇరాన్ విమర్శలు

  13. ఖార్గ్ ఐలాండ్‌: జింకల సంతానోత్పత్తికి అనుకూలంగా భావించే 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ చిన్న దీవిని ఇరాన్ జీవనాధారం అని ఎందుకంటారు?

  14. ఇరాన్ యుద్ధం ఆంధ్ర రొయ్యల రైతుల జేబుకు చిల్లు పెడుతోందా?

  15. బావి నుంచి బంక్ వరకు పెట్రోల్ ప్రయాణం

  16. తమిళనాడు: అభయారణ్యాలలో దూసుకువచ్చే రైళ్ల నుంచి ఏనుగులను ఎలా కాపాడుతున్నారంటే...

  17. ‘‘నెలసరి సెలవులు మహిళల పురోగతికి ఆటంకం’’- సుప్రీం కోర్టు

  18. ఇరాన్‌ : నిప్పులు చిమ్మే యుద్ధం వెనుక ‘నీరే’ అసలైన ఆయుధంగా మారిందా?

  19. అమెరికా టార్పెడో దాడిలో మరణించిన 84 మంది ఇరాన్ నావికుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు

  20. కావ్యమారన్‌: పాకిస్తానీ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడంపై ట్రోలింగ్, ఏమిటీ వివాదం?