You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. సుమారు 200 వాహనాలను తుక్కుగా మార్చిన న్యూయార్క్ పోలీసులు, ఏం జరిగిందంటే...

  2. డోనల్డ్ ట్రంప్: జిన్‌పింగ్‌‌తో చర్చల తర్వాత తైవాన్‌ను ఏమని హెచ్చరించారు?

  3. ‘బొద్దింక’ వ్యాఖ్యలు: ఒక వర్గం మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

  4. చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం''-ఎక్కువమంది పిల్లల్ని కనాలని ఆయన పదేపదే ఎందుకు చెబుతున్నారు?

  5. ఫారెక్స్: డాలర్లు సంపాదించిపెట్టే అవకాశమున్న చక్కెర ఎగుమతులపై కేంద్రం ఎందుకు నిషేధం విధించింది?

  6. ‘‘బందిపోట్లకు ఉరిశిక్ష పడితే నా ప్రాణాలు పణంగాపెట్టి వారిని కాపాడతా’’ అని జేపీ ఎందుకన్నారు?

  7. మండు వేసవిలో పదిరకాల సైడ్ డిష్‌లతో ‘కూల్’ అంబలి

  8. అమెరికాలో సివిల్ ఫ్రాడ్ కేసు పరిష్కరించుకోవడానికి 18 మిలియన్ డాలర్ల చెల్లింపునకు అదానీ అంగీకారం

  9. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, చికిత్స తరువాత మళ్లీ తిరగబెడుతుందా.. పురుషులకూ ఈ వ్యాధి వస్తుందా?

  10. షీ జిన్‌పింగ్‌తో సమావేశం తరువాత ‘అధికారిక స్వతంత్రం’పై తైవాన్‌కు ట్రంప్ హెచ్చరిక

  11. ఉత్తరప్రదేశ్: గాలి దుమారానికి గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తికి ఏమైంది?

  12. టాలీవుడ్ : ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం దేనికి, 5 ప్రశ్నలు -జవాబులు

  13. కుంకుమ పువ్వు అసలైనదా? నకిలీదా? ఎలా తెలుసుకోవాలి

  14. వైజాగ్ జూ: ఎలుగుబంట్లు, ఏనుగులు, పులులు, కోతులు.. వన్యప్రాణుల వేసవి జలకాలాటలు

  15. అనంతపురంలో ఆపిల్ తోట

  16. చైనాలో డోనల్డ్ ట్రంప్ పర్యటనపై నిపుణులు ఏమంటున్నారు?

  17. ఉక్కపోతలో కూడా ఆదమరిచి నిదరోవాలంటే 10 చిట్కాలు

  18. ‘వీర‌భ‌ద్రుడు’ రివ్యూ: ‘దేవుడే దిగి వస్తే న్యాయం జ‌రుగుతుందా’?

  19. కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్, జంధ్యం ధరించొచ్చంటూ అనుమతులిచ్చిన ప్రభుత్వం

  20. ''ఏడేళ్ల కిందట నాకు మైగ్రేన్ వచ్చింది, ఆ తర్వాత చూసిన ప్రతి ఒక్కరు బాగా తెలిసిన వారిలా అనిపించడం మొదలైంది''