You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
నేటితరం తల్లిదండ్రులకు కంటినిండా నిద్ర దూరమైందా? మన పూర్వీకులు గాఢనిద్ర పోయేవారా?
తిరుపతి: ‘‘ఆఫీసు గేటు తీయగానే చిరుతపులి కనిపించింది’’
అబ్రహం అకార్డ్స్: ట్రంప్ డిమాండ్‌తో పాకిస్తాన్ ఇరకాటంలో పడిందా?
ప్రయాగరాజ్ సమీపంలోని ఆ ‘ఆనవాళ్లు’ సరస్వతి నదివేనా? పరిశోధకులు ఏం చెబుతున్నారు?
ఈ ‘సారు’ గుర్రం మీదే వెళతారు, ఎందుకంటే...
‘‘పెట్రోల్ ధరలు కాదు, ముందు ధాన్యం సంగతి చూడండి’’ అన్నందుకు ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌ను తొలగించారా? వివాదం ఏంటి, ఎవరేమన్నారు...
పాక్ ప్రధానికన్నా ఆ దేశ ఆర్మీ చీఫ్‌నే డోనల్డ్ ట్రంప్ ఎందుకు ఎక్కువ నమ్ముతున్నారు?
ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 10 ప్రశ్నలు -జవాబులు
సౌదీ అరేబియా: ఒకనాటి కలల ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు మూలన పడుతున్నాయి?
మగవాళ్లకన్నా ఆడవాళ్లే ఎక్కువకాలం జీవిస్తారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
అమెరికా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ఎలా, నిబంధనలు ఏమిటి?
దక్షిణ ఇరాన్‌పై దాడులు చేశామన్న అమెరికా సైన్యం, శాంతి ఒప్పందం సంగతేంటి?
ఇజ్రాయెల్‌ను, పాకిస్తాన్, సౌదీ, ఖతార్ గుర్తిస్తాయా? సెనేటర్ గ్రాహం పోస్టుపై ముస్లిం దేశాలలో విమర్శలు దేనికి?
ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల చుట్టూ ఇంత వివాదం ఎందుకు? పవన్ కల్యాణ్ ఏమన్నారు?
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు: ఇందులో ఏయే పన్నులు దాగి ఉంటాయి, రాష్ట్రానికో తీరుగా ఎందుకుంటుంది?
పెళ్లి కోసం ఒత్తిడి పెరగడంతో టాక్సీ ఎక్కి పారిపోయిన అఫ్గానీ యువతి, ‘‘ఇక్కడ మా పని అయిపోయినట్లే’’ అని మహిళలు ఎందుకు అంటున్నారు?
నీళ్లు తాగేందుకు వచ్చిన జింకను చుట్టుముట్టిన కుక్కలు..
‘‘నేను ఓడలో నిద్రపోతున్నా, బాంబులు పడటంతో సముద్రంలో దూకేశా’’
ఓ అరగంటసేపు కూర్చోవడం తగ్గిస్తే ఎంత ప్రయోజనమో తెలుసా?