పుతిన్‌ని విమర్శిస్తే జైలుకే

ప్రచురణ

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై ఏడాది గడిచింది. ప్రస్తుతం రష్యా మరో యుద్ధానికి తెరలేపింది.

ప్రభుత్వ విమర్శకులపైన ఆ యుద్ధాన్ని ప్రకటించింది.

యుక్రెయిన్‌పై అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌తో ఎవరైనా విభేదించినా, విమర్శించినా వారికి సుదీర్ఘ జైలు శిక్ష పడుతుంది.

రష్యన్ నగరం అర్హాంగోస్క్ నుంచి బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోజెన్‌బర్గ్ అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)