పుతిన్‌ని విమర్శిస్తే జైలుకే
ప్రచురణ
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై ఏడాది గడిచింది. ప్రస్తుతం రష్యా మరో యుద్ధానికి తెరలేపింది.
ప్రభుత్వ విమర్శకులపైన ఆ యుద్ధాన్ని ప్రకటించింది.
యుక్రెయిన్‌పై అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌తో ఎవరైనా విభేదించినా, విమర్శించినా వారికి సుదీర్ఘ జైలు శిక్ష పడుతుంది.
రష్యన్ నగరం అర్హాంగోస్క్ నుంచి బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోజెన్‌బర్గ్ అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:
- కొత్తవీధి, గుంటి: గిరిజనులు సాగుచేసే ఈ గ్రామాలు రికార్డుల్లో ఎలా మాయం అయ్యాయి?
- బీబీసీ ఇండియా కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు
- బెలూన్లు, డ్రోన్లు, శాటిలైట్లు... పరాయి దేశాల మీద గూఢచర్యం కోసం వీటిని ఎలా వాడతారు?
- వీర్యంలో శుక్రకణాలు ఈతకొట్టకుండా ఆపే ఈ టాబ్లెట్ ప్రత్యేకత ఏంటి ?
- డియోడరెంట్ పీల్చటం ప్రాణాలకు ముప్పు తెస్తుందా? జాగ్రత్తగా వాడటం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


