You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్: క్రీడల్లో పాల్గొనకుండా తాలిబాన్ల నిషేధం... బ్రిటన్ పారిపోయిన ముగ్గురు మహిళలు
ప్రచురణ
వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయి బ్రిటన్ చేరుకున్న ముగ్గురు మహిళలు తొలిసారి మాట్లాడారు.
తాలిబాన్లు అధికారం చేపట్టాక దేశంలో ఆడపిల్లలు, మహిళలు ఆటలు ఆడటంపై నిషేధం విధించారు.
దీంతో గతేడాది నవంబర్‌లో బ్రిటన్ చేరుకున్న మినా, పర్షియా, అరిఫా వారంలో రెండుసార్లు శిక్షణ తీసుకుంటున్నారు.
బీబీసీ ప్రతినిధి గ్రాహం సాట్చెల్ వారిని కలిశారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?
- భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా... ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- దళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 లక్షల స్కాలర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
- చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)