అఫ్గానిస్తాన్: క్రీడల్లో పాల్గొనకుండా తాలిబాన్ల నిషేధం... బ్రిటన్ పారిపోయిన ముగ్గురు మహిళలు

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు మహిళలు
ప్రచురణ

వచ్చే ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయి బ్రిటన్ చేరుకున్న ముగ్గురు మహిళలు తొలిసారి మాట్లాడారు.

తాలిబాన్లు అధికారం చేపట్టాక దేశంలో ఆడపిల్లలు, మహిళలు ఆటలు ఆడటంపై నిషేధం విధించారు.

దీంతో గతేడాది నవంబర్‌లో బ్రిటన్ చేరుకున్న మినా, పర్షియా, అరిఫా వారంలో రెండుసార్లు శిక్షణ తీసుకుంటున్నారు.

బీబీసీ ప్రతినిధి గ్రాహం సాట్చెల్ వారిని కలిశారు.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)