పార్లమెంటులో ఈ ఎంపీ ఎందుకు తన సెల్‌ఫోన్‌ను బద్ధలుకొట్టారు?

ప్రచురణ

పార్లమెంటులో ఒక బిల్లుపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది

ఒక ఎంపీ హఠాత్తుగా సుత్తి తీసుకున్నారు.

చేతిలో ఉన్న తన ఫోన్‌ను బల్లపై పెట్టి గట్టిగా రెండు దెబ్బలేశారు.

తర్వాత ఏం జరిగింది, ఆయన ఎందుకిలా చేశారు, ఈ వీడియో కథనంలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)