పార్లమెంటులో ఈ ఎంపీ ఎందుకు తన సెల్‌ఫోన్‌ను బద్ధలుకొట్టారు?
ప్రచురణ
పార్లమెంటులో ఒక బిల్లుపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది
ఒక ఎంపీ హఠాత్తుగా సుత్తి తీసుకున్నారు.
చేతిలో ఉన్న తన ఫోన్‌ను బల్లపై పెట్టి గట్టిగా రెండు దెబ్బలేశారు.
తర్వాత ఏం జరిగింది, ఆయన ఎందుకిలా చేశారు, ఈ వీడియో కథనంలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- బీటీఎస్: ఆడుతూ, పాడుతూ ఏడాదికి రూ. 800 కోట్లు సంపాదించే ఈ యువకులు రెండేళ్లు ఆర్మీలో చేరుతున్నారు, ఎందుకు?
- బ్రిటన్ ప్రధాన మంత్రిపై ఎంపీల తిరుగుబాటు ఎందుకు? లిజ్ ట్రస్ పీఎంగా ఇంకెంత కాలం మనుగడ సాగించగలరు?
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)