కళ్లజోడుతో ఉండే ఎమోజీలు కావాలంటున్న టీనేజర్

ప్రచురణ

చాంతాండంత మెసేజ్‌లకు బదులు, చటుక్కుమని మన హావభావాల్ని తెలిపే ఎమోజీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఆనందం, దుఖం, విచారం, కోపం ఇలా వీటన్నింటికి ఎమోజీలను కోట్లాది మంది వాడుతుంటారు.

కానీ మీరు గమనిస్తే ఎమోజీల్లో ఎక్కువ వాటికి కళ్లద్దాలుండవు.

కళ్లద్దాలుండే ఎమోజీలను వెర్రిముఖంలా చూపేవి కూడా ఉన్నాయి.

అలా చూపించొద్దని, వాటిని సరిగా చూపించాలని ఓ టీనేజి అమ్మాయి ఉద్యమం చేపట్టింది.

బీబీసీ ప్రతినిధి టిమ్ మఫ్ఫెట్ అందిస్తున్న కథనం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)