కళ్లజోడుతో ఉండే ఎమోజీలు కావాలంటున్న టీనేజర్
ప్రచురణ
చాంతాండంత మెసేజ్‌లకు బదులు, చటుక్కుమని మన హావభావాల్ని తెలిపే ఎమోజీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఆనందం, దుఖం, విచారం, కోపం ఇలా వీటన్నింటికి ఎమోజీలను కోట్లాది మంది వాడుతుంటారు.
కానీ మీరు గమనిస్తే ఎమోజీల్లో ఎక్కువ వాటికి కళ్లద్దాలుండవు.
కళ్లద్దాలుండే ఎమోజీలను వెర్రిముఖంలా చూపేవి కూడా ఉన్నాయి.
అలా చూపించొద్దని, వాటిని సరిగా చూపించాలని ఓ టీనేజి అమ్మాయి ఉద్యమం చేపట్టింది.
బీబీసీ ప్రతినిధి టిమ్ మఫ్ఫెట్ అందిస్తున్న కథనం...
ఇవి కూడా చదవండి:
- గుజరాత్లో ఈసారి బీజేపీకి కష్టమేనా? ‘కాంగ్రెస్ ఏదో కొత్తగా ప్రయత్నిస్తోంది, జాగ్రత్త’ అని మోదీ ఎందుకు హెచ్చరించారు?
- ఇరాన్లో ఏం జరుగుతోంది... మహిళల నిరసనలు ఎందుకు హింసాత్మకంగా మారాయి?
- అమాసియా: ఈ కొత్త సూపర్ ఖండం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏర్పడుతుంది?
- డాలర్ బలపడటం అంటే ఏంటి? డాలర్ ఎందుకు బలపడుతోంది? రూపాయి బలహీనపడుతోందా లేదా?
- షీ జిన్పింగ్: చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఎలా నియంత్రిస్తున్నారు? ‘ప్రశ్నించడానికి వీలులేని అధికారాన్ని’ ఎలా సొంతం చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)