యుక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేస్తామని పుతిన్ వార్నింగ్

ప్రచురణ

ఆక్రమిత క్రైమియాను రష్యాతో కలిపే వంతెనపై శనివారం జరిగిన బాంబుదాడులకు ప్రతీకారంగానే.. సోమవారం ఎదురుదాడులు చేశామని ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.

బ్రిడ్జిని పేల్చి వేసింది యుక్రేనియన్లేనని ఆరోపించిన పుతిన్ ఈ ఉగ్రవాద చర్యకు జవాబుగా మరిన్ని దాడులు చేస్తామన్నారు.

బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజెన్‌బర్గ్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)