You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్: ‘ఇక్కడ ప్రాణాలు ఉన్నవారికీ, లేని వారికీ.. ఎవ్వరికీ రక్షణ లేదు’
ప్రచురణ
రష్యా ఇటీవలే తమలో కలుపుకున్నామని ప్రకటించిన భూభాగంలో ఉన్న లీమాన్‌ను తిరిగి తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా... పుతిన్ సైన్యాలను తిప్పికొట్టగల సామర్థ్యం తమకుందని యుక్రేనియన్లు రుజువు చేసుకున్నారని నేటో సెక్రటరీ జనరల్ వ్యాఖ్యానించారు.
బఖ్ముత్ యుద్ధం రంగం నుంచి బీబీసీ సీనియర్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్ ఓర్లా గ్యురిన్, కెమెరా జర్నలిస్ట్ గోక్టే కోరల్-టాన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- జపాన్ మీదుగా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- షిమ్రాన్ హెట్మెయిర్: ఫ్లైట్ మిస్సై టీ20 ప్రపంచకప్‌కు దూరమైన క్రికెటర్
- ఇండోనేసియా: ఆటగాళ్ల ‘చేతుల్లోనే ప్రాణాలు విడిచిన’ అభిమానులు.. స్టేడియం తొక్కిసలాట మృతుల్లో 32 మంది చిన్నారులు
- ఆదిపురుష్ రామాయణాన్ని వక్రీకరిస్తోందా? బాలీవుడ్ ‘రావణ బ్రహ్మను రావణ్ ఖిల్జీ’గా మార్చేసిందా? - సోషల్ మీడియాలో ట్రోలింగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)