యుక్రెయిన్: ‘ఇక్కడ ప్రాణాలు ఉన్నవారికీ, లేని వారికీ.. ఎవ్వరికీ రక్షణ లేదు’

వీడియో క్యాప్షన్, యుక్రేనియన్ బేస్ క్యాంప్ నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
ప్రచురణ

రష్యా ఇటీవలే తమలో కలుపుకున్నామని ప్రకటించిన భూభాగంలో ఉన్న లీమాన్‌ను తిరిగి తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా... పుతిన్ సైన్యాలను తిప్పికొట్టగల సామర్థ్యం తమకుందని యుక్రేనియన్లు రుజువు చేసుకున్నారని నేటో సెక్రటరీ జనరల్ వ్యాఖ్యానించారు.

బఖ్ముత్ యుద్ధం రంగం నుంచి బీబీసీ సీనియర్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్ ఓర్లా గ్యురిన్, కెమెరా జర్నలిస్ట్ గోక్టే కోరల్-టాన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)