ఖతర్‌లో బతుకమ్మ సంబరాలు

ప్రచురణ

ఖతర్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు.

బతుకమ్మ ఆట పాటలతో మహిళలు సందడి చేశారు. సుమారు 1500 వరకు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

బతుకమ్మలను నీళ్లలో వదిలి సత్తు పిండి ప్రసాదం పంపిణీ చేశారు.

ఖతర్‌లోని తెలంగాణ జాగృతి సంస్థ ఈ వేడుకలను నిర్వహించింది.

ఖతర్‌లోని భారత రాయబారి డా. దీపక్ మిట్టల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీడియో సందేశం ద్వారా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)