ఖతర్‌లో బతుకమ్మ సంబరాలు
ప్రచురణ
ఖతర్‌లో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు.
బతుకమ్మ ఆట పాటలతో మహిళలు సందడి చేశారు. సుమారు 1500 వరకు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
బతుకమ్మలను నీళ్లలో వదిలి సత్తు పిండి ప్రసాదం పంపిణీ చేశారు.
ఖతర్‌లోని తెలంగాణ జాగృతి సంస్థ ఈ వేడుకలను నిర్వహించింది.
ఖతర్‌లోని భారత రాయబారి డా. దీపక్ మిట్టల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీడియో సందేశం ద్వారా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- లీటర్ రూ. 200.. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు తాగుతున్న ఈ నీటి ప్రత్యేకత ఏంటి?
- లాల్ బహదూర్ శాస్త్రి: ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది భారతీయులు ఒక పూట భోజనం మానేశారు
- మొబైల్‌కు సిగ్నల్స్ దొరక్క ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేస్తే సరి
- పొన్నియన్ సెల్వన్ 1 రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- యుక్రెయిన్: పెంపుడు పులి, జాగ్వర్ను వదిలి బ్రతుకు తెరువు కోసం పోలండ్ వెళ్లిన తెలుగు వైద్యుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

