వర్చువల్ రియాల్టీ టెక్నాలజీతో బ్రెజిల్‌లో అవిభక్త కవలలకు అరుదైన సర్జరీ

ప్రచురణ

బ్రెజిల్‌లో పుట్టిన అవిభక్త కవలలకు ఆపరేషన్ చేసి వాళ్లను విజయవంతంగా విడదీశారు బ్రెజిల్‌ వైద్యులు.

వర్చువల్ రియాల్టీ ప్రొజెక్షన్ ద్వారా సాంకేతికతను మెరుగుపర్చుకుంటూ ఈ నాలుగేళ్ల చిన్నారులను విడదీశారు.

మరిన్ని వివరాలను బీబీసీ ప్రతినిధి మార్క్ లోబెల్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఈ కథనంలో సర్జరీ చెందిన కొన్ని చిత్రాలు మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)