వర్చువల్ రియాల్టీ టెక్నాలజీతో బ్రెజిల్‌లో అవిభక్త కవలలకు అరుదైన సర్జరీ
ప్రచురణ
బ్రెజిల్‌లో పుట్టిన అవిభక్త కవలలకు ఆపరేషన్ చేసి వాళ్లను విజయవంతంగా విడదీశారు బ్రెజిల్ వైద్యులు.
వర్చువల్ రియాల్టీ ప్రొజెక్షన్ ద్వారా సాంకేతికతను మెరుగుపర్చుకుంటూ ఈ నాలుగేళ్ల చిన్నారులను విడదీశారు.
మరిన్ని వివరాలను బీబీసీ ప్రతినిధి మార్క్ లోబెల్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.
ఈ కథనంలో సర్జరీ చెందిన కొన్ని చిత్రాలు మీకు ఇబ్బందిగా అనిపించొచ్చు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం: లైట్ హౌస్‌లు ఎలా పనిచేస్తాయి, వీటిని ఎందుకు ఏర్పాటు చేశారు
- పింగళి వెంకయ్య: జాతీయ పతాక రూపకర్తగా ఆయన పేరు ‘అధికారికంగా’ కనిపించదు.. ఎందుకు?
- పాకిస్తాన్: ‘‘రోజుకు ఒక పూటే భోజనం, పిల్లలు రెండో పూట ఆకలితో పడుకుంటున్నారు’’
- మంకీపాక్స్ వైరస్‌తో భారత్‌లో తొలి మరణం... 20 మందికి ఐసోలేషన్
- ప్రొఫెసర్ శాంతమ్మ: 94 ఏళ్ల వయసులో 130 కిలోమీటర్లు ప్రయాణించి ఫిజిక్స్ పాఠాలు చెబుతున్న బామ్మ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)