అమెరికాకు అక్రమ వలస ప్రయాణంలో 48 మంది మృతి

ప్రచురణ

అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం, శాన్ ఆంటోనియో నగర శివార్లలో దారి పక్కన ఆగి ఉన్న ఓ ట్రక్కులో 46 మంది చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

వీళ్లంతా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా మెక్సికో నుంచి వలస వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు.

ప్రాణాలతో మిగిలిన 16 మందిని ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి ఆజదేహ్ మొషీరీ అందిస్తున్న రిపోర్ట్‌లో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)