అంతరించిపోతున్న జంతువుల కణజాలాన్ని భద్రపరిచే ఈ బయో బ్యాంక్ ఎక్కడుందో తెలుసా

ప్రచురణ

కొన్ని జంతుజాతులు వేగంగా అంతరించిపోతున్నాయని జంతు సంరక్షకులు ఆందోళన చెందుతున్నారు.

దాదాపు పది లక్షల జంతు, పక్షి జాతులు ప్రమాదంలో ఉన్నాయనేది ఐక్యరాజ్య సమితి అంచనా.

దీంతో మరణించిన జంతువుల నుంచి ఘనీభవించిన కణజాలాన్ని సేకరించి బయో బ్యాంక్‌లో భద్రపరుస్తున్నారు శాస్త్రవేత్తలు.

దీనివల్ల భవిష్యత్‌లో క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా ఈ జీవుల్ని మళ్లీ సృష్టించవచ్చని వారంటున్నారు.

బ్రిటన్‌లోని అతి పెద్ద బయో బ్యాంక్ నుంచి బీబీసీ ప్రతినిధి విక్టోరియా గిల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)