అంతరించిపోతున్న జంతువుల కణజాలాన్ని భద్రపరిచే ఈ బయో బ్యాంక్ ఎక్కడుందో తెలుసా
ప్రచురణ
కొన్ని జంతుజాతులు వేగంగా అంతరించిపోతున్నాయని జంతు సంరక్షకులు ఆందోళన చెందుతున్నారు.
దాదాపు పది లక్షల జంతు, పక్షి జాతులు ప్రమాదంలో ఉన్నాయనేది ఐక్యరాజ్య సమితి అంచనా.
దీంతో మరణించిన జంతువుల నుంచి ఘనీభవించిన కణజాలాన్ని సేకరించి బయో బ్యాంక్‌లో భద్రపరుస్తున్నారు శాస్త్రవేత్తలు.
దీనివల్ల భవిష్యత్‌లో క్లోనింగ్ టెక్నాలజీ ద్వారా ఈ జీవుల్ని మళ్లీ సృష్టించవచ్చని వారంటున్నారు.
బ్రిటన్‌లోని అతి పెద్ద బయో బ్యాంక్ నుంచి బీబీసీ ప్రతినిధి విక్టోరియా గిల్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- భారత ఆర్మీ: అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)