You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'నేను స్కర్ట్ డ్యాన్స్ చేస్తుంటే చాలా మంది నువ్వు ‘గే’వా అని అడుగుతుంటారు'
న్యూయార్క్‌లో ఉండే జనీల్ మెహతాకు స్కర్ట్ వేసుకుని డాన్స్ చేయడమంటే ఇష్టం.
తన చిన్ననాటి అనుభవాలతో తాను మెన్ ఇన్ స్కర్ట్ డాన్స్ ను రూపొందించానని ఆయన చెబుతున్నారు.
ఆయన ఆకర్షణ శక్తి, స్లైల్, ధైర్యాన్ని చూసిన వారు వ్యామోహంలో పడతారు.
న్యూయార్క్ వీధుల్లో ఆయన పాదాలు కదిలితే జనమంతా ఆగి చూస్తారు.
నాకు బహిరంగ ప్రదేశాలలో డాన్స్ చేయడం ఇష్టం. వీధుల్లో, రోడ్డు మీద డాన్స్ చేయడం అంటే ఇష్టం.
జనం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ డాన్స్ చేయాలని అనిపిస్తుంది. నాకు ఏదో ఎనర్జీ వస్తుంది నా ఎనర్జీని జనానికి ఇస్తాను. ఇది నాకు చాలా ఇష్టమైన పని.
ఇవి కూడా చదవండి:
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలు, ఒక టీచరు మృతి
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)