'నేను స్కర్ట్‌ డ్యాన్స్ చేస్తుంటే చాలా మంది నువ్వు ‘గే’వా అని అడుగుతుంటారు'

వీడియో క్యాప్షన్, 'నేను స్కర్ట్‌ డ్యాన్స్ చేస్తుంటే చాలా మంది నువ్వు గేవా అని అడుగుతుంటారు'
ప్రచురణ

న్యూయార్క్‌లో ఉండే జనీల్ మెహతాకు స్కర్ట్ వేసుకుని డాన్స్ చేయడమంటే ఇష్టం.

తన చిన్ననాటి అనుభవాలతో తాను మెన్ ఇన్ స్కర్ట్ డాన్స్ ను రూపొందించానని ఆయన చెబుతున్నారు.

ఆయన ఆకర్షణ శక్తి, స్లైల్, ధైర్యాన్ని చూసిన వారు వ్యామోహంలో పడతారు.

న్యూయార్క్ వీధుల్లో ఆయన పాదాలు కదిలితే జనమంతా ఆగి చూస్తారు.

నాకు బహిరంగ ప్రదేశాలలో డాన్స్ చేయడం ఇష్టం. వీధుల్లో, రోడ్డు మీద డాన్స్ చేయడం అంటే ఇష్టం.

జనం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ డాన్స్ చేయాలని అనిపిస్తుంది. నాకు ఏదో ఎనర్జీ వస్తుంది నా ఎనర్జీని జనానికి ఇస్తాను. ఇది నాకు చాలా ఇష్టమైన పని.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)