లెబనాన్: జైలు ఖైదీలకూ ఆహారం కరవు

వీడియో క్యాప్షన్, లెబనాన్: జైలు ఖైదీలకూ ఆహారం కరవు
ప్రచురణ

లెబనాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ప్రభావం ఆ దేశపు జైళ్లపైనా కనిపిస్తోంది. జైల్లో అందిస్తున్న ఆహారం ఖైదీలకు సరిపోవడం లేదు.

లెబనాన్‌లోని అతి పెద్ద జైలులో పరిస్థితి దయనీయంగా ఉంది.

దేశం ఆర్థికంగా దెబ్బతినడంలో అన్ని రంగాలపైనా ఆ ప్రభావం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)