"మా బాబుకు ఆటిజం ఉందని చెప్పడానికి డాక్టర్లే భయపడ్డారు"
ప్రచురణ
ప్రతి వందమంది పిల్లల్లో ఒకరికి ఆటిజం సమస్య ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
భారతదేశంలో ఈ సమస్యపై చాలామందికి అవగాహన లేదు.
అయితే, ఆటిజం సమస్యతో పుట్టిన పిల్లల తల్లిదండ్రులు దీనిపై ఏం చెబుతున్నారో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ : విద్యుత్ కోతలపై ఆన్లైన్లో మీమ్‌లు - ‘పవర్ రాలేదా పుష్పా’
- అల్లు అర్జున్: గంగోత్రి నుంచి పుష్ప వరకు - తగ్గేదేల్యా
- మత రాజకీయాలు బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయా
- ఇమ్రాన్ ఖాన్ సర్కారుపై రేపే అవిశ్వాస తీర్మానం, ఏం జరగబోతోంది
- ఏపీ మంత్రుల రాజీనామా, జగన్ కొత్త కేబినెట్లో కుల సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి?
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)