You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్‌లో హిందూ యువతి హత్య: ‘ప్రతిఘటించడంతో కాల్చి చంపారు’
పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలోని సక్కర్ జిల్లాలో పూజ కుమారి అనే 18 ఏళ్ల హిందూ యువతి హత్యకు గురైంది.
కిడ్నాప్‌కి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటించడంతో ఆమెను తుపాకీతో కాల్చి చంపారని ఆమె బంధువులు చెబుతున్నారు.
తన కూతురును కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారని, ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమెను హత్య చేశారని పూజ తండ్రి ఆది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ అంశంపై పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నారని, సంఘటనను అన్ని కోణాల్లో విచారిస్తున్నారని, మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తారని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- ఇకపై సెంట్రల్ యూనివర్శిటీల్లో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్, తెలుగు విద్యార్థులకు లాభమా నష్టమా?
- పాకిస్తాన్‌లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’
- ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు పెట్టొచ్చా.. ఎవరి అనుమతి తీసుకోవాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- నాణ్యమైన కాఫీ కోసం ఎంతైనా ఖర్చు పెడతామంటున్న భారతీయులు..
- లక్ష్య సేన్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ఓడిన భారత షట్లర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)