‘బాంబులు పడుతున్నా మేము వెళ్లిపోతున్నాం. మాకు ఏమైనా ప్రభుత్వానిదే బాధ్యత’

ప్రచురణ

తూర్పు యుక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్కడి పరిస్థితుల గురించి వివరిస్తూ.. తమను సురక్షితంగా తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)