‘బాంబులు పడుతున్నా మేము వెళ్లిపోతున్నాం. మాకు ఏమైనా ప్రభుత్వానిదే బాధ్యత’
ప్రచురణ
తూర్పు యుక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్కడి పరిస్థితుల గురించి వివరిస్తూ.. తమను సురక్షితంగా తరలించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- భూమి ‘ప్లాస్టిక్ సంక్షోభం’లో చిక్కుకోకుండా కాపాడటం సాధ్యమేనా?
- యుక్రెయిన్-రష్యా యుద్ధాన్ని చైనా ఆపగలదా? షీ జిన్‌పింగ్ చెబితే పుతిన్ వింటారా?
- భారత్-పాకిస్తాన్ జట్లు తలపడే ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా టపాసులు పేలవు ఎందుకు?
- షేన్ వార్న్ స్పిన్ బౌలింగ్: ‘నేను వార్న్‌కు కీపింగ్ చేయలేను’ అంటూ గ్లోవ్స్ విసిరికొట్టిన కీపర్.. ఒకే మ్యాచ్‌లో ముగ్గురు కీపర్లు
- 'మీ వయసు ఎంత?' మహిళలనైనా సరే.. ఈ ప్రశ్న అడగడమే ఇక్కడ మర్యాద..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)