You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కజకిస్తాన్‌లో క్రిప్టో మైనింగ్ చేస్తున్న మొదటి మహిళ ఈమే..
ప్రచురణ
చైనాలో క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించడంతో.. బిట్‌కాయిన్ మైనింగ్ చేస్తున్న ప్రపంచంలో రెండో పెద్ద దేశంగా కజకిస్తాన్ ఆవిర్భవించింది.
ఈ దేశంలో క్రిప్టో మైనింగ్ చేస్తున్న మొదటి మహిళ ఈమె.
క్రిప్టో మైనింగ్ గురించి, ఈ సరికొత్త ఆదాయ వనరు కారణంగా పర్యావరణంపై పడుతున్న ప్రభావం గురించి ఆమె ఏమంటున్నారంటే..
ఇవి కూడా చదవండి:
- బ్యాంకు హ్యాక్ అయితే ఖాతాదారుల పరిస్థితి ఏంటి? వారి డబ్బు ఎవరు చెల్లిస్తారు?
- హైమెనోప్లాస్టీ: కన్వత్వ శస్త్రచికిత్సలపై ఎందుకు నిషేధం విధించాలని చూస్తున్నారు?
- బడ్జెట్ 2022: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘బడ్జెట్’ను ఎందుకు ఎర్రని వస్త్రంలో చుట్టి తీసుకుని వస్తారు
- అమెరికాలో పరమహంస యోగానంద ఆశ్రమంలో మహాత్ముడి అస్థికలు.. గాంధీ వారసులకు దీనిపై అభ్యంతరం ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)