కజకిస్తాన్‌లో క్రిప్టో మైనింగ్ చేస్తున్న మొదటి మహిళ ఈమే..

వీడియో క్యాప్షన్, కజకిస్తాన్‌లో క్రిప్టో మైనింగ్ చేస్తున్న మొదటి మహిళ ఈమే..
ప్రచురణ

చైనాలో క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించడంతో.. బిట్‌కాయిన్ మైనింగ్ చేస్తున్న ప్రపంచంలో రెండో పెద్ద దేశంగా కజకిస్తాన్ ఆవిర్భవించింది.

ఈ దేశంలో క్రిప్టో మైనింగ్ చేస్తున్న మొదటి మహిళ ఈమె.

క్రిప్టో మైనింగ్ గురించి, ఈ సరికొత్త ఆదాయ వనరు కారణంగా పర్యావరణంపై పడుతున్న ప్రభావం గురించి ఆమె ఏమంటున్నారంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)