You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గూడ్స్ రైళ్లను లూటీ చేసి, ఖాళీ అమెజాన్, ఫెడెక్స్ బాక్స్‌లను రైల్వే ట్రాక్‌లపై వదిలేశారు
ప్రచురణ
అమెరికాలో కార్గో రైళ్లలో దొంగతనాలు ఇటీవల పెరిగిపోయాయి. లాస్ ఏంజెలిస్ నగరంలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
రోజూ పదుల సంఖ్యలో కార్గో రైళ్లు దోపిడీకి గురవుతున్నాయి. గూడ్స్ రైళ్లలోని సరకులను దొంగిలించిన తర్వాత వాటి ఖాళీ అట్టపెట్టెలను పడేస్తున్నారు.
దీంతో చాలా మందికి తాము ఆర్డర్ చేసిన సరకులు అందడం లేదు. ఈ అట్టపెట్టెలకు ఉన్న ట్యాగ్స్‌పై అమెజాన్, టార్గెట్, యూపీఎస్, ఫెడెక్స్ లాంటి ప్రముఖ కంపెనీల పేర్లు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- స్కాచ్ విస్కీ: బ్రిటన్ – ఇండియా వాణిజ్య చర్చల్లో ఈ అంశం ఎందుకంత కీలకం
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- 'మై లవ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
- పెరుగుతున్న కోవిడ్ కేసులు - తెలుగు రాష్ట్రాలలో ఎలా ఉంది
- విరాట్ కోహ్లి: టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌కు ఈ తరహా వీడ్కోలు ఏంటి? దాని వెనక కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)