You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిర్గిజ్స్తాన్: మనుషుల వీర్య వృద్ధికి జింకల్ని వేటాడి చంపేశారు
ప్రచురణ
కిర్గిజ్స్తాన్లో ఒకప్పుడు వేల సంఖ్యలో జింకలు ఉండేవి. కానీ, ఇప్పుడు వాటి సంఖ్య వందలకు చేరింది.
స్థానికులు వీటిని వేటాడి చంపేసేవాళ్లు. వీటి కొమ్ములతో వ్యాపారం చేసేవారు.
మనుషుల్లో వీర్య కణాల వృద్ధికి ఈ జింకల కొమ్ములు ఉపయోగపడతాయని భావిస్తూ.. చాలామంది వ్యాపారులు వీటిని చైనా, రష్యాలకు ఎగుమతి కూడా చేసేవాళ్లు.
ఇప్పుడు ఈ జింకలను కాపాడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- వ్లాదిమిర్ పుతిన్: సోవియట్ యూనియన్ పతనం తరువాత 30 ఏళ్లలో రష్యాను సూపర్ పవర్‌గా ఎలా మార్చగలిగారు?
- మదర్ థెరీసా చారిటీకి విదేశీ నిధులను భారత ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంది?
- బీజేపీకి అధికారమిస్తే రూ.50కే చీప్ లిక్కర్ - సోము వీర్రాజు
- ''నువ్వు కాసేపట్లో చనిపోతావు' అని మా నాన్నకు చెప్పమని డాక్టర్లు నన్ను అడిగారు''
- వికలాంగుడి పట్టుదలకు ఆశ్చర్యపోయి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- కోవిడ్-19: పెరిగిన పాజిటివిటీ రేటు, దిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం
- హరిద్వార్ 'ధర్మ సంసద్' ప్రసంగాలపై భారత్‌కు సలహాలు ఇచ్చిన పాకిస్తాన్
- స్పూన్లు వంచి, గడియారం ముళ్లను పరుగులు పెట్టించి భయపెట్టిన మాంత్రికుడి కథ
- 2021లో తీవ్రంగా విరుచుకుపడిన ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే కారణమా?
- సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ 'చివరి సైనికుడు' ఎహసాన్ ఖాదిర్ కథ
- చుండ్రు పోవడం ఎలా, తెలుసుకోవాల్సిన 5 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)